Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఖడ్గం" బ్యూటీ సంగీత పర్సనల్ టచ్

Webdunia
WD
" ఖడ్గం" చిత్రం ద్వారా అద్భుతమైన నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన బ్యూటీ క్వీన్ సంగీత. 'ఈ అబ్బాయి చాలా మంచోడు', 'పెళ్లాం ఊరెళితే', 'శివపుత్రుడు' వంటి సినిమాల్లో నటించిన సంగీత.. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన నేపథ్య గాయకుడు క్రిష్‌ను వివాహమాడింది.

తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో సుమారు 20 చిత్రాలకు పైగా నటించిన సంగీత.. గాయనిగా, రసికగా అందరికి తెలిసే ఉంటుంది. తమిళనాడులోని చెన్నైలో అరవింద్, భానుమతి దంపతులకు సంగీత జన్మించింది.

భరతనాట్యంలో ఆరితేరిన సంగీత... ప్రముఖ కోలీవుడ్ నిర్మాత కె.ఆర్.బాలన్ మనుమరాలు. టాలీవుడ్‌లో మిని బడ్జెట్ చిత్రాల్లో నటించిన సంగీతకు జాతీయ అవార్డు పొందిన "శివపుత్రుడు" చిత్రం మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది.

నేపాలి, ధనం తదితర తెలుగు చిత్రాల్లో నటించిన సంగీత తాజాగా "శ్రీమతి కళ్యాణం" అనే సినిమాలో నటిస్తోంది. ఇంకా కోలీవుడ్ బుల్లితెరపై పలు హిట్ టీవీ షోల్లో సంగీత ప్రేక్షకులకు దర్శనమిస్తోంది.

ఇకపోతే ఈమె అసలు పేరు: సంగీత
జన్మస్థలం: తమిళనాడు
ఇతర పేర్లు: రసిక, సంగీత క్రిష్,
తొలి తెలుగు చిత్రం: ఖడ్గం
ప్రస్తుతం షూటింగ్‌లో ఉన్న చిత్రాలు: శ్రీమతి కళ్యాణం, దుర్గ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అమ్మాయితో సంబంధం.. వదులుకోమని చెప్పినా వినలేదు.. ఇంటి వద్ద గొడవ.. యువకుడి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

Show comments