Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవాలు... యోగ నరసింహావతారంలో సింహ వాహనంపై శ్రీవారు(వీడియో)

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (14:58 IST)
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజు శుక్రవారం ఉదయం యోగ నరసింహ రూపంలో సింహ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. వనరాజు, మృగరాజు సింహం, గాంభీర్యానికి, దక్షతకు ప్రతీక, దుష్టశిక్షణ, శిష్టరక్షణ ఈ వాహన సేవ పరమార్థం. ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారం నరసింహావతారం.
 
ఆ వృత్తంతాన్ని భక్తులందరికి తెలియజేసేందుకే కలియుగంలో సింహ వాహన సేవ జరుగుతుంది. ఉన్నతమైన ఈ ఆసనానికి సింహాసనమని పేరు. నరోత్తముడు సింహాసనాన్ని అధిష్టించి ప్రజలను, రాజ్యాన్ని సంరక్షిస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు. యోగ శాస్త్రంలో సింహం వాహన శక్తికి శీఘ్ర గమనానికి ఆదర్శంగా భావిస్తారు.
భక్తుడు సింహబలం అంతటి భక్తిబలం కలిగినప్పుడే భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలడని ఈ సింహవాహన సేవలోని అంతరార్థం. ఈ ఉత్సవంలో వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

Show comments