Webdunia - Bharat's app for daily news and videos
Install App
✕
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
టారెట్
జాతక చక్రం
జాతక పొంతనలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
ఆధ్యాత్మికం
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
యోగా
ఆసనాలు
కథనాలు
హాస్యం
జోకులు
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
Telugu
हिन्दी
English
தமிழ்
मराठी
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
ఆరోగ్యం
క్రికెట్
భవిష్యవాణి
ప్రేమాయణం
ఆధ్యాత్మికం
యోగా
హాస్యం
దినఫలాలు
ఫోటోగ్యాలెరీ
శ్రీకృష్ణాష్టమి
వార్తలు
ప్రార్థన
హిందూ
శ్రీరామనవమి
పండుగలు
వినాయక చవితి
బ్రహ్మోత్సవాలు
దసరా
సంక్రాంతి
దేవీ నవరాత్రులు
ఆర్‌యు వర్జిన్, అని అబ్బాయిని ఎందుకు అడకూడదని నిలదీసే వకీల్‌సాబ్(Video)
Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (18:47 IST)
vakeel seab teaser
పవన్‌కళ్యాణ్ వకీల్ సాబ్ ట్రైలర్ రిలీజ్ సోమవారం ఆర్‌టిసి.క్రాస్రోడ్‌లోని సుదర్శన్ థియేటర్‌లో విడుదలైంది సాయంత్రం 5గంటల తర్వాత అదే సమయంలో రెండు తెలుగు రాష్రటాలలో వివిధ థియేటర్లలో విడుదలయ్యాయి. శ్రుతిహాసన్ నాయిక. నివేదా థామస్, అంజలి, అనన్య ఇతర పాత్రలలో నటించారు. దిల్‌రాజు, బోనీకపూర్ నిర్మాతలు. వేణుశ్రీరామ్ దర్శకుడు.
దిల్ఱాజు మాట్లాడుతూ,,
ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ పెట్టాం, లంచ్, డిన్నర్ తర్వాత వున్నాయంటూ,, వకీల్‌సాగ్ టీజర్ ఆవిష్కరణ అనంతరం అభిమానులనుద్దేశించి వ్యాఖ్యానించారు.
టీజర్ ఎలా3వుందంటే..
మిస్ పల్లవి ఆర్‌యు వర్జిన్...అని (నివేద)ను లాయర్ ప్రకాష్‌రాజ్.. కోర్టులో అడుగుతాడు.
వినపడేలా చెప్పండి.. ఆర్‌యు వర్జిన్.. అంటూ రెచ్చగొట్టేధోరణిలో అంటాడు.
ఆవెంటనే.
అసలు వాల్ళతో వెళ్ళకుండా వుండాల్సింది. అంటూ కారులో ముగ్గురు మహిళలు వెతుండడం,. తర్వాత ఒకరు ఆసుపత్రిలోకి సీరియస్‌గా రావడం..
ఆ తర్వాత
అమ్మాయిలకు పెద్ద బేక్‌గ్రౌండ్ ఏమీలేదుసార్.. ఉత్త మిడిల్ క్లాస్.అనే వాయిస్ వస్తుంది.
ఓ లాయర్ దగ్గరకువచ్చి,
ఎమర్జన్సీ బెయిల్ అప్లయి జేస్తే బెయిల్ వస్తుందని చెప్పారంటూ... ఇద్దరు మహిళలు వచ్చి అడుగుతారు.
ఎవరు చెప్పారంటూ.. ఆ లాయర్ అడుగుతాడు..
- వెంటనే.. సామానులు వేసుకుని దర్జాగా లారీలో కూర్చుని ప్రయాణిస్తున్న లాయర్‌సాబ్ (వపన్ కళ్యాణ్) కనిపిస్తాడు.
కేసు నెం. 7920. స్టేట్ పర్సన్ వేముల పల్లవి అంటూ... కోర్టులో బంట్రోత్ పిలుస్తాడు..
ఆ వెంటనే వపన్ లాయర్ కోట్ వేసుకుని సిద్ధమయ్యే సీన్..
ప్రత్యర్థి లాయర్ తరపున ఓ వ్యక్తిని లాయర్ వారు ఎలాంటివారు అని అడుగుతాడు.
ఆ అమ్మాయిలు చాలా ఫ్రెండ్లీ అనుకున్నా.. కానీ వీళ్ల తేడా అని తెలిసింది. అంటూ ముగ్గురు మహిళలపై ఫిర్యాదుచేస్తాడు.
ఎలా? అంటూ లాయర్ అనగానే. వాల్ళ చేష్టలు,, డ్రెస్‌లు అలా వున్నాయంటాడు.
ఆ తర్వాత
ఇలాంటి అమ్మాయిలు ఇలాగే జరుగుతుంది. అంటాడు.. అలా జరగదు జరగకూదంటూ.. వకీల్‌సాబ్ బోనులో వ్యక్తిని నిలదీస్తాడు. తదుపరి ఓ యాక్షన్ సీన్..
ఫైనల్‌గా... బోనులో నిలబడ్డ వ్యక్తని.. ఆర్.యు. వర్జిన్. అని వకీల్‌సాబ్ అడుగుతాడు..
అబ్జక్షన్ అంటూ.. ప్రతివాది లాయర్.. నంద (ప్రకాష్‌రాజ్) అనగానే..
మీరైతే అమ్మాయిలను అడగవచ్చు. మేం అబ్బాయిలను అడగకూడదా!
ఏం న్యాయం నందాజీ.. కూర్చోండి అంటాడు..
ఇది ఈ టీజర్.. ముగ్గురు మహిళలకు అన్యాయం జరిగితే పోరాడే లాయర్‌గా పవన్ నటించాడు.
ఇప్పటికే సెన్సేషనల్‌గా దూసుకుపోతుంది. రేపు థియేటర్లలో విడుదలయ్యాక ఎలా వుంటుందో చూడాలి.
వెబ్దునియా పై చదవండి
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
సంబంధిత వార్తలు
పవన్ కల్యాణ్ యుద్ధ మెళుకువలు
ఆహా!.తమన్నాడెబ్యూ 'లెవన్త్ అవర్' టీజర్ వచ్చేసింది
సినిమా బ్యాక్ డ్రాప్ లోని "సర్వం సిద్దం` హిట్ అవుతుందిః బెల్లంకొండ సురేష్
''బజార్ రౌడీ''గా వస్తోన్న బర్నింగ్ స్టార్.. ట్రైలర్ అదుర్స్ (video)
సంపూర్ణేష్ బాబు 'బజార్ రౌడి' టీజర్ వచ్చేసింది
అన్నీ చూడండి
తాజా వార్తలు
సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్
అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్
సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు
అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!
ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?
అన్నీ చూడండి
ఆరోగ్యం ఇంకా...
వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?
రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?
మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స
సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?
లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?
తర్వాతి కథనం
దటీజ్ పవన్ స్టామినా!! వకీల్ సాబ్ టిక్కెట్ ధర రూ.1500 (video)
Show comments