Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్ అవతారంలో విజయం ఆంటోనీ... 'ఇంద్రసేన' ట్రైలర్

తమిళ హీరో విజయం ఆంటోనీ 'బిచ్చగాడు', 'భేతాళుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇపుడు 'ఇంద్రసేన'గా మరోసారి ప్రేక్షకులను ఆలరించేందుకు ముందుకురానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్

Webdunia
శుక్రవారం, 13 అక్టోబరు 2017 (12:43 IST)
తమిళ హీరో విజయం ఆంటోనీ 'బిచ్చగాడు', 'భేతాళుడు' చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇపుడు 'ఇంద్రసేన'గా మరోసారి ప్రేక్షకులను ఆలరించేందుకు ముందుకురానున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విజయ్ ఆంటోనీ తాజాగా రిలీజ్ చేశాడు. 
 
సి.శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌తో కలిసి విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ ఆంటోని మాస్ అవతారంలో కనిపించనున్నాడు. ఈ ట్రైలర్‌ను ఇప్పటికే మూడు లక్షల మంది నెటిజన్లు వీక్షించారు. మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ లిక్కర్ కేసు: సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మిథున్ రెడ్డి

తండ్రి మృతదేహం ముందే ప్రియురాలి మెడలో తాళి కట్టిన కుమారుడు (వీడియో)

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

తర్వాతి కథనం
Show comments