Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగ రంగ వైభవంగా ఫ‌స్ట్ లుక్‌ విడుదల

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (17:33 IST)
Vaishnav Tej, Ketika Sharma
`ఉప్పెన` సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో బి.వి.ఎస్‌.ఎన్‌. ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రానికి ‘రంగ రంగ వైభ‌వంగా’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. సోమ‌వారం ఈ సినిమా టైటిల్ టీజ‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర‌యూనిట్ రిలీజ్ చేసింది. 
 
టీజ‌ర్ గ‌మ‌నిస్తే యూత్‌ని మెప్పించేలా ఉంది. ఇందులో హీరో, హీరోయిన్ మ‌ధ్య న‌డిచే బ‌ట‌ర్ ఫ్లై కిస్ థియ‌రీ కొత్త‌గా అనిపిస్తుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం టీజ‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్ డైరెక్ట్ చేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించేలా రూపొందుతోన్న ఈ చిత్రానికి శామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments