ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

దేవీ
శనివారం, 2 ఆగస్టు 2025 (19:22 IST)
Rajinikanth Coolie trailer poster
రజనీకాంత్ కూలీ సినిమా ట్రైలర్ విడుదలైంది. హార్బర్ లో కూలీగా వున్న దేవ (రజనీకాంత్) అక్కడే సమాజానికి తెలీయకుండా ఏదో జరుగుతుందని కోణంలో సాగుతుంది. 14,410 మంది కూలీల్లో నాకు కావాల్సింది ఒక్క కూలీ అంటూ.. వారితో పనిచేయించుకునే వాడు మైక్ లో అరవడంతో ఆ తర్వాత జరిగే సన్నివేశాలు ఓ యుద్ధాన్ని తలపిస్తాయి. అదేమిటో పూర్తిగా తెలియాలంటే ఆగస్టు 14వరకు ఆగాల్సిందే అంటున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్.
 
ఇందులో శ్రుతిహాసన్, నాగార్జున, ఉపేంద్ర వంటి నటీనటులు కూడా కనిపిస్తారు. ప్యూర్ మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ ట్రైలర్ కట్ అదిరిపోయింది. అనిరుద్ ఎంగేజింగ్ మ్యూజిక్‌తో ట్రైలర్ ఆద్యంతం పవర్‌ప్యాక్డ్‌గా కట్ చేశారు. రజినీకాంత్ ఎలివేషన్ కేర్ తీసుకున్నాడు. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

120 కిలోల గంజాయి స్వాధీనం.. ఒడిశా నుండి గంజాయి.. ఉపాధ్యాయుడు, భార్య..?

ఫోర్బ్స్ మ్యాగజైన్ 2025- దేశం నుంచి 100మందికి స్థానం.. ఆరుగురు తెలుగువారికి కూడా ప్లేస్

Jagan: అరెరె.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారనుకుంటే.. లండన్‌కి జగన్ జంప్ అయ్యారే..

బంధువు గిందువు జాన్తానై.... మా పార్టీ అభ్యర్థే ముఖ్యం : తలసాని శ్రీనివాస్ యాదవ్

నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడిన ట్రంప్.. షాకిచ్చిన కమిటీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

తర్వాతి కథనం
Show comments