Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్లూఫిల్మ్ చూసినంత ఫీలింగ్‌తో నెట్‌లో హీటెక్కిస్తున్న 'హేట్ స్టోరీ 3' ట్రైలర్

Webdunia
ఆదివారం, 18 అక్టోబరు 2015 (12:22 IST)
బాలీవుడ్ 'హేట్ స్టోరీ-3' ట్రైలర్ యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. 'తుమ్హే అప్నే బనాయా' అంటూ పాటతో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ బ్లూఫిల్మ్‌ చూసిన ఫీలింగ్ కలిగిస్తోంది అంటూ వీక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో నెటిజన్లు హీటెక్కి పోతున్నారు.
 
 
ఇప్పటికే 'హేట్ స్టోరీ', 'హేట్ స్టోరీ-2' చిత్రాల్లో బాలీవుడ్‌లో విడుదలై సంచలనం సృష్టించాయి. ఈ రెండు సినిమాల్లో ఏమున్నా లేక పోయనా.... నబూతో నభవిష్యత్ అనే రేతిలో హాట్ సీన్లు మాత్రం ఉంటూ వచ్చాయి. ఆ సీన్లతోనే సినిమాకు కలెక్షన్లు రాబట్టాలనేది నిర్మాతల ప్లాన్. తాజాగా ఈ సీరిస్‌లో ‘హేట్ స్టోరీ-3' పేరుతో మరో సినిమా వస్తోంది. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదలైంది. బూతు సినిమాలకు ఏ మాత్రం తీసి పోకుండా ఈ ట్రైలర్ ఉంది. ట్రైలర్ మొత్తం సెక్స్‌ సీన్లు, ముద్దు సీన్లతో నింపేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన జరీన్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
కత్రినా పోలికలతో ఉన్న ఈ బ్యూటీ ఈ సినిమాలో శృంగార రసాన్ని తారా స్థాయిలో పండించింది. ఇంకా కరణ్ సింగ్ గ్రోవర్, డైసీ షా, శర్మాన్ జోషీ నటిస్తున్నారు. గతంలో 'హేట్ స్టోరీ 2' చిత్రంతో భారీ లాభాలు గడించిన భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జరీన్ ఖాన్ హద్దులు దాటి రోమాన్స్ చేసేసింది. షర్మాన్ జోషి, కరణ్ సింగ్ మధ్య కూడా హాట్ సీన్స్. ట్రైలరే ఇంత హీట్ పుట్టిస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం డిసెంబర్ 4 రిలీజ్ కానుంది.
 

భారత్‌ నుంచి నిష్క్రమిస్తామంటున్న వాట్సాప్.. నిజమా?

ఈవీఎం - వీవీప్యాట్‌ క్రాస్ వెరిఫికేషన్ కుదరదు : సుప్రీంకోర్టు

ఏప్రిల్ 28 నుంచి సిద్ధం 3.0కు రెడీ అవుతున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి

బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిని చూసి కోన షాక్.. ఇదేదో కార్పొరేట్ హాస్పిటల్‌లా వుందే!

ఏపీ, తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. పెరగనున్న ఉష్ణోగ్రతలు.. వడగాలులు

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే