Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా తీయడం కాదు ఆడించడం గొప్ప : దిల్ రాజు

డీవీ
బుధవారం, 24 జనవరి 2024 (19:47 IST)
Dil raju, alanaati ramachandrudu team
కృష్ణవంశీ, మోక్ష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'అలనాటి రామచంద్రుడు'. చిలుకూరి ఆకాష్ రెడ్డి ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టీజర్ ను బుధవారం సాయంత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, నిన్న అయోధ్యలో రాములవారికి ప్రాణ ప్రతిష్ట. ఈరోజు అలనాటి రామచంద్రుడు టీజర్ కో ఇన్సిడెంట్ గా వుంది.  కొత్త నిర్మాత, దర్శకుడు, నటీనటులు చేసిన ప్రయత్నం బాగుంది. సినిమాతీయడం గొప్పకాదు. థియేటర్ లకు తీసుకెళ్ళి ఆడించడం గొప్ప.  ఇప్పపుడు మీరు పరీక్ష రాశారు. ఇదివరకు పాస్ మార్కులు వస్తే చాలు అనుకునేవారు. కానీ నేటి ప్రేక్షకులు మార్కులు వేయాలి. ఆకాష్ మాటలు బాగున్నాయి. కొత్త దర్శకుడు, రైటర్ బాగా డీల్ చేశాడని టీజర్ ను బట్టి అర్థమైంది. హీరో హీరోయిన్లు కొత్తవారైనా టీజర్ లో బాగా చేశారనిపించింది. ఆల్ ది బెస్ట్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments