Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీబ్యూటీ త‌మ‌న్నా రిలీజ్‌చేసిన `క్యాబ్‌స్టోరీస్` ట్రైల‌ర్‌

Webdunia
మంగళవారం, 25 మే 2021 (18:11 IST)
Divi viadya
బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి వైద్య, గిరిధర్, ధన్‌రాజ్, ప్రవీణ్, శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘క్యాబ్‌ స్టోరీస్‌’. కేవీఎన్‌ రాజేష్‌ దర్శకత్వంలో ఇమేజ్‌స్పార్క్‌ ప్రొడక్షన్ ప‌తాకంపై ఎస్‌. కృష్ణ నిర్మించారు. స్పార్క్ ఓటీటీలో క్యాబ్‌స్టోరీస్‌ ఈ నెల 28న స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లవ్‌ రింగ్‌టోన్‌ లిరికల్‌ వీడియోకు మంచి స్పందన లభిస్తుంది.
 
తాజాగా ‘క్యాబ్‌ స్టోరీస్‌’ ట్రైలర్‌ను మిల్కీబ్యూటీ తమన్నా విడుదల చేసి, చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘తెలియక తప్పు చేస్తే తప్పా..,లేదు... తెలుసుకుని సారీ చెప్తే తప్పా..కాదే, అయితే ఈ రెండు నేను చేశానంటే నేను కరెక్టే కదా’, ‘ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎంత అనేది డిసైడై పది నిమిషాల్లో కాల్‌ చేస్తా..’, ‘షాలిని..యువార్‌ ద బెస్ట్‌ గాళ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’, ‘అమ్మాయిలందరూ మీలా ఆలోచిస్తే ఆసలు ప్రాబ్లమ్సే రావు మేడమ్‌..ఇంతకీ ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే...’, ‘ఓవర్‌ ఎగై్జట్‌మెంట్, ఓవర్‌ థింకింగ్‌ ..ఈ రెండూ రిలేషన్‌కే కాదు..ఆరోగ్యానికి కూడా హానికరం’, అంటూ ట్రైలర్‌లో వచ్చే డైలాగ్స్‌ ‘క్యాబ్‌ స్టోరీస్‌’పై మరింత ఆసక్తిని క్రియేట్‌ చేస్తున్నాయి.

అవుట్‌ అండ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘క్యాబ్‌స్టోరీస్‌’ కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉంటాయని, ఊహించిని మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని చిత్రయూనిట్‌ చెబుతుంది.
 
సాంకేతిక నిపుణులు: దర్శకత్వం: కేవీఎన్‌ రాజేష్, నిర్మాత: ఎస్‌ కృష్ణ, డీఓపీ: సుజాత సిద్దార్థ్, సంగీతం: సాయి కార్తీక్, ఎడిటర్‌: తమ్మిరాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments