Webdunia - Bharat's app for daily news and videos

Install App

"యుగానికి ఒక్కడు" ట్రైలర్‌ను తిలకించండి

Webdunia
సూర్య సోదరుడు కార్తి హీరోగా, రీమాసేన్- ఆండ్రియా జెరోమియా హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "యుగానికి ఒక్కడు". పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన సుప్రసిద్ధ దర్శకుడు శ్రీ రాఘవ 40 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.

డ్రీమ్ వ్యాలీ కార్పొరేషన్ పతాకంపైన నిర్మించిన యుగానికి ఒక్కడు చిత్రం గురించి చిత్ర సమర్పకులు ఆర్. రవీంద్రన్ మాట్లాడుతూ.. రాఘవ దర్శకత్వంలో నిర్మించిన ద్విభాషా చిత్రం "యుగానికి ఒక్కడు"కి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం రీ-రికార్డింగ్ పూర్తి మిక్సింగ్ కార్యక్రమాల్లో ఉన్న "యుగానికి ఒక్కడు" సైంటిఫిక్ ఫాంటసీ థ్రిల్లర్‌గా దర్శకుడు రూపొందించారని సమర్పకులు తెలియజేశారు. తప్పకుండా ఈ చిత్రం క్లాసు, మాసు అని కాకుండా అన్ని తరగతుల వారి ఆదరణను పొందుంతుందని రవీంద్రన్ నమ్మకం వ్యక్తం చేశారు.

పార్తీబన్, ప్రతాప్ పోతన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- శ్రీ రాఘవ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

Show comments