Webdunia - Bharat's app for daily news and videos

Install App

"భైరవి"ని ట్రైలర్ రూపంలో వీక్షించండి

Webdunia
ఐటం‌సాంగ్‌ల బొమ్మ అభినయశ్రీ పోలీస్ అధికారిణిగా విజయానంద్ (ఫొటో ఫేం) హీరోగా రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతున్న చిత్రం "భైరవి". పాకీ హెగ్డే, సైరాభానులు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను బి.ఓ సుబ్బారెడ్డి నిర్మిస్తుండగా, రమణ మొగిలి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో ఇటీవలే మార్కెట్లోకి విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ధనుంజయ్ మిత్రా సమకూర్చారు. అభినయశ్రీ ఈ సినిమా తర్వాత లేడీ సూపర్ స్టార్ అయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

భైరవి సినిమా లేడీ ఓరియంటేడ్ సబ్జెక్ట్‌‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో... అభినయశ్రీ పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా నటించిందని దర్శకుడు మొగిలి అన్నారు. రామిరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు ట్రైలర్ రూపంలో తిలకించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

దేశం కోసం చనిపోతా.. మృతదేహంపై జాతీయ జెండా ఉంచండి... మురళీ నాయక్ చివరి మాటలు (Video)

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments