Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కళవర్ కింగ్" సినిమా ట్రైలర్‌ను తిలకించండి

Webdunia
నిఖిల్‌, శ్వేతాబసుప్రసాద్‌ జంటగా నటిస్తోన్న చిత్రం "కళవర్ కింగ్". శ్రీ ధనలక్ష్మీ ప్రొడక్షన్స్‌ సమర్పణలో సాయికృష్ణ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎల్‌. సురేష్‌ దర్శకత్వంలో దమ్మాలపాటి శ్రీనివాసరావ్, యమ్‌. చంద్రశేఖర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఫిబ్రవరి ద్వితీయార్థంలో విడుదలకు సిద్దమైంది.

ఈ సందర్భంగా నిర్మాత దమ్మాలపాటి శ్రీనివాసరావు చిత్ర విశేషాలు తెలియజేస్తూ.. ఇటీవల రామోజీ ఫిలింసిటీలో అనిత పై ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణ జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోందని చెప్పారు.

శివరాత్రి కానుకగా ఫిబ్రవరి ప్రథమార్థంలో కళవర్ కింగ్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత అన్నారు. సహ నిర్మాతలు శ్రీధర్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డిలు మాట్లాడుతూ... 'కళవర్‌ కింగ్‌ కలర్‌ఫుల్‌గా ముస్తాబయింది. కథానుగుణంగా చక్కటి కామెడీ వుంటుంది. హీరో అజయ్ ఈ సినిమా స్క్రిప్ట్‌‌ను విని నెగెటివ్ రోల్‌ సైతం చేయడానికి అంగీకరించాడని వెల్లడించారు.

ఇంకా ఈ చిత్రానికి కెమెరా: బాల మురుగన్‌, సంగీతం: అనిల్‌, సహ నిర్మాతలు: శ్రీధర్‌ రెడ్డి,సుదర్శన్‌ రెడి, నిర్మాతలు: దమ్మాలపాటి శ్రీనివాస్‌రా వ్ఞ,యమ్‌.చంద్రశేఖర్‌, దర్శకత్వం: ఎల్.సురేష్‌.

అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్న "కళవర్ కింగ్" చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు పట్టాలపై కారు నడిపిన యువతి మెంటల్ ఆస్పత్రికి తరలింపు (Video)

ఆ వెస్టిండీస్ క్రికెటర్ అలాంటివాడా? 11 మంది మహిళలపై అత్యాచారం?

కోల్‌కతాలో కాలేజీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ - సెక్యూరిటీ గార్డు అరెస్టు

పూరీ జగన్నాథ రథ యాత్రలో 600 మందికి అస్వస్థత

మాజీ మంత్రి కాకాణికి బెయిల్.. మరో రెండు కేసుల్లో రిమాండ్ - కస్టడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

Show comments