రెజీనా 'నిర్ణయం' వస్తోంది...

Webdunia
సోమవారం, 8 సెప్టెంబరు 2014 (21:26 IST)
రెజీనా కథానాయికగా రూపొందిన తమిళ చిత్రం 'నిర్ణయం'. రాణా విక్రమ్‌ కథానాయకుడు. శరవణన్‌ దర్శకత్వం వహించారు. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని అదే టైటిల్‌తో లావా ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఎ.వై.ఎస్‌. చౌదరి సమర్పణలో కె. జోత్స్నరాణి, ఎం.లక్ష్మీ, సురేష్‌ నిర్మాతలు. 
 
డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా గురించి నిర్మాతలు తెలుపుతూ... ఓ పెద్ద కుటుంబానికి చెందిన కుర్రాడు పేదింటి అమ్మాయిని ప్రేమిస్తే పెద్దలు అంగీకరించకపోతే ఇంటినుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఆ తరువాత వారి జీవితాల్లో ఎలా ముపులు తిరిగాయనేది కథ. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. బేబి వేదిక కీలక పాత్ర పోషిస్తుంది. 
 
సెల్వగణేస్‌ మెలోడి పాటలను ఇచ్చారు. ప్రతిపాటా గుర్తిండి పోతుంది. ఇటీవలే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం డిటిఎస్‌ జరుగుతోంది. మరో పది రోజుల్లో పాటలను, ఆ తర్వాత సినిమాను విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి కెమెరా: చిట్టిబాబు, మాటలు, పాటలు: మహేష్‌ అల్లు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీని లక్ష్యంగా పెట్టుకుని ఫతా-4 మిస్సైల్‌ను ప్రయోగించిన శత్రుదేశం

బంగారు నగల కోసం మహిళ కాళ్లు చేతులు కట్టేసి హత్య.. ఎక్కడ?

ప్రశ్నపత్రాల లీక్ మాఫియాపై ఉక్కుపాదం మోపాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఆ మాట చెప్పి TVK ఎన్నికల్లో గెలిచి రావాల్సింది, మీకూ DMK గతి తప్పదు: అన్నామలై

Amaravati: అమరావతిలో రూ.103 కోట్ల ప్రాజెక్టులు - రాత్రికి రాత్రే మార్చలేదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దున్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదేనా?

గర్భవతులు తినాల్సిన ఆహారం ఏమిటి, జాగ్రత్తలు

మధుమేహాన్ని అదుపులో వుంచే ఆయుర్వేద చిట్కా

ప్రాణాలు నిలబడుతున్నా... సాధారణ జీవితం కరువే

క్యారెట్లు ఎందుకు తినాలో తెలుసా?

Show comments