Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్మ షార్ట్ ఫిలిమ్‌(GST) ట్రెయిలర్ ఔట్(వీడియో), ఓపెన్ చేయాలంటే వయసు చెప్పాల్సిందే!!

వివాదాలను కొనితెచ్చుకోవడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా షార్ట్ ఫిల్మ్‌లతో కాలక్షేపం చేస్తున్నాడు. సాధారణంగా ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీసి దర్శకుడిగా మారుతారు. కానీ వర్మ మాత్రం ట్రెండ్ సెట్ చేస్తానంటున్నాడు. దర్శకుడిగా పేరు తెచ్చుకుని షార్ట్ ఫి

Webdunia
మంగళవారం, 16 జనవరి 2018 (19:15 IST)
వివాదాలను కొనితెచ్చుకోవడంలో దిట్ట అయిన రామ్ గోపాల్ వర్మ.. తాజాగా షార్ట్ ఫిల్మ్‌లతో కాలక్షేపం చేస్తున్నాడు. సాధారణంగా ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీసి దర్శకుడిగా మారుతారు. కానీ వర్మ మాత్రం ట్రెండ్ సెట్ చేస్తానంటున్నాడు. దర్శకుడిగా పేరు తెచ్చుకుని షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నాడు. ఈ చిత్రం పేరు గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. 
 
రివర్స్ గేర్‌లో వెళ్తున్న రామ్ గోపాల్ వర్మ పోర్న్ సినిమా తీశాడు. పోర్న్ తార మియా మల్కొవాతో ఓ బ్లూ ఫిల్మ్ తీశాడు వర్మ. దీనికి శృంగార కళా ఖండం అని పేరు పెట్టాడు. రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న ఈ వీడియోని రిలీజ్ చేస్తానని ప్రకటించాడు. అంతటితో ఆగకుండా ఓ వీడియో టీజర్ లాంటిది కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. 
 
ఈ టీజర్‌లో షాక్ ఇచ్చే అంశం ఏమిటంటే? ఈ సినిమాకి సంగీతం టైటిల్‌లో ఎంఎం క్రీమ్ అని వేశారు. అంతే సినీ జనమంతా షాక్ అయ్యారు. బాహుబలి వంటి సినిమాకు సంగీతం సమకూర్చిన ఎంఎం క్రీమ్ అంటే కీరవాణి వర్మ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఈ కళా ఖండంలో ఏం నచ్చిందో కానీ.. శ్రీమాన్ ఎంఎం కీరవాణి ఓ బ్లూ ఫిల్మ్‌కి కూడా సంగీతం సమకూర్చాడనే ఖ్యాతిని సంపాదించాడు. చూడండి ఈ వీడియోను...
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం