Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జ్యో అచ్యుతానంద'పై మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండి...

సినిమాకు ప్రమోషన్‌ చాలా ముఖ్యం. ప్రతివారూ చెప్పేది.. కోట్లు పెట్టి సినిమా తీసి దాన్ని పబ్లిసిటీ విషయంలో.. ఉచితంగా సోషల్‌ మీడియాల్లో పెట్టేసి.. బాహుబలి టైప్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలని చూస్తుంటారు. ఈ ట్రెండ్‌ అప్పటి నుంచి మొదలైంది. ఆ బ్యాచ్‌కు చెందిన

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (22:25 IST)
సినిమాకు ప్రమోషన్‌ చాలా ముఖ్యం. ప్రతివారూ చెప్పేది.. కోట్లు పెట్టి సినిమా తీసి దాన్ని పబ్లిసిటీ విషయంలో.. ఉచితంగా సోషల్‌ మీడియాల్లో పెట్టేసి.. బాహుబలి టైప్‌లో సినిమాను రిలీజ్‌ చేయాలని చూస్తుంటారు. ఈ ట్రెండ్‌ అప్పటి నుంచి మొదలైంది. ఆ బ్యాచ్‌కు చెందిన సాయి కొర్రపాటి చకచక సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్నాడు. 
 
మనమంతా సినిమా తీసి నష్టపోయాడు. ఆ సినిమా పెద్దగా వర్కవుట్‌ కాలేదు. సినిమా బాగుందని చెప్పినా.. ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దాంతో తాజాగా.. జ్యో అచ్యుతానంద సినిమా తీశాడు. పరిమిత బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా 9న విడుదలవుతుంది. ఈ సినిమా గురించి నిర్మాత పట్టించుకోకపోగా వివరాలను మీడియావారు అడిగితే.. అనాసక్తత వ్యక్తం చేశాడు. 
 
మీ వల్ల సినిమాలు ఆడితే అన్ని సినిమాలు ఆడాలి అన్నంతగా వ్యాఖ్యానాలు చేస్తూ.. నా సినిమాకు అనవసరమైన ఖర్చు పెట్టనంటూ.. మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండని చెప్పడం విశేషం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments