Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెండాపై కపిరాజు ప్రివ్యూ చూశా... గర్వంగా ఉంది... నాని

Webdunia
శనివారం, 7 మార్చి 2015 (16:17 IST)
నాని, అమలా పాల్, రాగిణి ద్వివేది హీరో హీరోయిన్స్‌గా శంబో శివశంబో వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన సముద్రఖని దర్శకత్వంలో రామ్మోహన్ రావు సమర్పణలో మల్టీ డైమన్షన్ ప్రై లి. పతాకంపై రజత్ పార్థసారధి, ఎస్ శ్రీనివాసన్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జెండాపై కపిరాజు ఇటివలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న త్వరలో విడుదలకు సిద్ధమయ్యింది.
 
ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ... ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఇటివలే సెన్సార్ కార్యక్రమాలు కుడా పూర్తయ్యాయి. ఇప్పటికే  ప్రమోషన్ ప్రారంభించాము. ఈ నెల 21న విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. హీరో నాని మాట్లాడుతూ .. ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సినిమాకు కష్టపడిన దానికంటే కుడా ఈ సినిమాకు ఎక్కువగా కష్టపడ్డాను. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను.  అయితే ఈ సినిమా ప్రివ్యు చూసుకున్న తరువాత చాలా గర్వంగా ఫీలయ్యాను. తప్పకుండా ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుంది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన సముద్రఖని గారికి థాంక్స్  అన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: కల్లుగీత కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..?

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

Ys Jagan: ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద జగన్, విజయమ్మ నివాళులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

Show comments