Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అమీర్‌ పేటలో...' ఏమి జరిగింది...!

లక్ష రూపాయల జీతం వచ్చేదాక పెండ్లి చేసుకుని సాఫ్ట్‌వేర్‌ యువతనుద్దేశించి... లక్ష వచ్చినందనే ఆనందమేకానీ.. ముందుచూస్తే పొట్ట.. పైకి చూస్తే బట్ట.. ఇక పెండ్లయ్యేదెట్టా...' సాగే పాట మంచి ఆదరణ పొందిందని చిత్ర దర్శకుడు శ్రీ తెలియజేశారు. పద్మశ్రీ క్రియేషన్స్‌

Webdunia
బుధవారం, 27 జులై 2016 (20:05 IST)
లక్ష రూపాయల జీతం వచ్చేదాక పెండ్లి చేసుకుని సాఫ్ట్‌వేర్‌ యువతనుద్దేశించి... లక్ష వచ్చినందనే ఆనందమేకానీ.. ముందుచూస్తే పొట్ట.. పైకి చూస్తే బట్ట.. ఇక పెండ్లయ్యేదెట్టా...' సాగే పాట మంచి ఆదరణ పొందిందని చిత్ర దర్శకుడు శ్రీ తెలియజేశారు. పద్మశ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో 'శ్రీ' దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తున్న చిత్రం అమీర్‌పేటలో హైదరాబాద్‌లోని అమీర్‌ పేట యువతకు ప్రత్యేకమైంది. 
 
ఉద్యోగాన్వేషణ కోసం వచ్చేవారు. వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకునేవారు, అటువైపు సారథి స్టూడియోను చూస్తూ ఒక్కసారైనా సినిమాల్లోకి వెళ్ళాలనేవారు చాలామంది. వీరి నేపథ్యాన్ని తీసుకుని 'అమీర్‌ పేటలో' అనే చిత్రం రూపొందింది. చిత్రీకరణ ఎప్పుడో పూర్తయిన ఈ చిత్రంలోని పాటలు ఆదరణ పొందిన దృష్ట్యా ప్లాటినం డిస్క్‌ వేడుక చిత్ర యూనిట్‌ నిర్వహించింది.
 
హీరో, దర్శకుడు మాట్లాడుతూ... నేను ఇన్ఫోసెస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూనే అమీర్‌పేటలోని పరిస్థితులను అధ్యయనం చేసి కథ రాసుకున్నాను. అప్పుడు నిర్మాత మహేష్‌ అండగా నిలబడ్డాడు. టైటిల్‌, పోస్టర్‌, టీజర్‌, సాంగ్స్‌ ఓ సినిమా విషయంలో కీలకపాత్ర పోషిస్తాయి. అందుకనే నేను వీటి విషయంలో కేర్‌ తీసుకుని ముందడుగు వేశాను. థియేటర్‌కు వెళ్లే ఆడియెన్‌ శాటిస్పాక్షన్‌ అయ్యేలా సినిమా ఉంటుంది. వైజాగ్‌, తిరుపతి, నెల్లూరు, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ప్రమోషన్స్‌ విషయంలో కూడా కొత్త ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments