Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెలాఖరులో జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా

Webdunia
" సబ్ కా మాలిక్ ఏక్ హై" అంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పి, కులమతాలు వేర్వేరుగా లేవని, మనిషి- కులం ఒకటేనని, మానవత్వమే మతమని చాటిచెప్పిన షిర్డీ సాయిబాబా నిజ జీవిత వృత్తాంతానికి దృశ్యరూపం జగద్గురు శ్రీ షిర్డీ సాయిబాబా చిత్రమని దర్శకుడు జి. రామకృష్ణ తెలిపారు.

ఎస్ఆర్ఆర్ క్రియేషన్స్ పతాకంపై బి.వి. రెడ్డి టైటిల్ పాత్ర పోషించిన చిత్రమిది. సాయిబాబా నిజ జీవితంలో జరిగిన అనేకానేక సంఘటనలను వైవిధ్యంగా చిత్రీకరించామని ఆయన చెప్పారు. ప్రేక్షకులు, బాబా భక్తులు. తప్పకుండా తమ చిత్రాన్ని ఆదరిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ చిత్రంలో సుమన్, నారాయణరావు, నాగబాబు, శివకృష్ణ, బ్రహ్మాజీ, రమాప్రభ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు: కొమ్మనాపల్లి గణపతి రావు, పాటలు: సుద్దాల అశోక్ తేజ, నిర్మాత: బి.వి. రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గూడ రమేష్
అన్నీ చూడండి

తాజా వార్తలు

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ సైన్యాధికారులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

Show comments