Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఇలియానా".. నితిన్‌తో "రెచ్చిపో"తుందా?

Webdunia
WD
సిక్స్ ప్యాక్ హీరో నితిన్, "అందాల ఖజానా" ఇలియానా హీరోయిన్‌గా నటిస్తోన్న "రెచ్చిపో" చిత్రం త్వరలో తెరపైకి రానుంది.

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "అడవి" చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోన్న నితిన్‌కు "రెచ్చిపో" మంచి గుర్తింపును సంపాదించి పెడుతుందని చిత్ర దర్శకుడు పరుచూరి మురళి అంటున్నారు.

గల్ఫ్ ప్రాంతంలో కీలక సన్నివేశాల చిత్రీకరణతో శరవేగంగా షూటింగ్ ముగించుకున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు చెప్పారు. జి.వి.రమణ నిర్మాణ సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రానికి ఇలియానా గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయని పరుచూరి తెలిపారు.

ప్రస్తుతం "రెచ్చిపో" సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అద్భుతమైన ప్రేమకథా నేపథ్యంలో యూత్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని నిర్మాత వెల్లడించారు.

మరోవైపు "రెచ్చిపో"లో ఇలియానా, నితిన్‌ల‌పై పలు రొమాంటిక్ సన్నివేశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయని ఫిలిమ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తానికి ఇందులో ఇలియానా అందాలను ఆరబోసిందని.. నితిన్‌తో నటనలోనూ రెచ్చిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధూ జలాల ఒప్పందం రద్దులో జోక్యం చేసుకోం : తేల్చి చెప్పిన ప్రపంచ బ్యాక్ చీఫ్

పాక్ వైమానిక దాడులను భగ్నం చేసేందుకు క్షిపణులు సన్నద్ధం చేసిన భారత్

సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత - ప్రభుత్వ అధికారులకు సెలవులు రద్దు!!

పాక్ కాల్పుల్లో తెలుగు జవాన్ మృతి.. గ్రామంలో విషాదం

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Show comments