Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరితో పొందు.. అదే "నేటి చరిత్ర"

Webdunia
WD
" మృగం" అనే తమిళ చిత్రం ద్వారా తెలుగువారికి పరిచయమైన దర్శకుడు సామి తాజాగా రూపొందించిన తమిళ చిత్రం "సిందూస్ మళి". ఈ చిత్రాన్ని తెలుగులో "నేటి చరిత్ర"గా అనువదిస్తున్నారు. ఈ నెల 3న తమిళంలో.. 10న తెలుగులో.. 17న మలయాళంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు సామి హైదరాబాదులో చెప్పారు.

ఈ చిత్రం ట్రైలర్స్, ఆడియోను బుధవారం విడుదల చేశారు. మనిషిలో మృగం ఉన్నాడనీ, అతనిలో తీవ్రమైన కామవాంఛలకు ఎయిడ్స్ మహమ్మారి ఫుల్‌స్టాప్ పెడితే జీవితం ఏవిధమైన మలుపు తిరుగుతుందనేది మృగంలో చూపించాడు. "నేటి చరిత్ర"లో కూడా.. ఈనాటి సమాజంలో కోడలను మామ, అత్తను అల్లుడు, ఎనిమిదిమందిని మోసం చేసిన పెండ్లికొడుకులు.. ఇలా కథలు చాలా జరుగుతున్నాయి.

అటువంటి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది. స్కూలు వయస్సులోనే హీరోహీరోయిన్లు కల్యాణ్, ఆసికలు ప్రేమించుకుని ఒకటవుతారు. ఆ తర్వాత తన మామ అంటూ మరొకరితో సాన్నిహిత్యాన్ని పెంచుకుని అతనితో ఒకటవుతుంది. ఒకరికి తెలియకుండా ఒకరితో పొందును కోరుకుటుంది. ఈ నేపధ్యంలో సాగే కథాగమనమే నేటి చరిత్ర. ఈ చిత్రానికి తెలుగు నిర్మాత కిరణ్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింహాచలం ఘటన : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు - సీఎం చంద్రబాబు

చిన్న అజాగ్రత్త ఆమె ఉసురు తీసింది.. పెళ్లయిన 9 నెలలకే చున్నీ చంపేసింది!

అమేజాన్ నుండి రూ. 1.4 కోట్ల వార్షిక ప్యాకేజీ- గీతం ప్రియాంకా అదుర్స్

Akshaya Tritiya: విక్షిత్ భారత్ సంకల్పానికి కొత్త బలాన్ని ఇస్తుంది: భారత ప్రధాన మంత్రి

మరో 36 గంటల్లో భారత్ మాపై దాడి చేయొచ్చు.. పాక్ మంత్రి : వణికిపోతున్న పాకిస్థాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments