యోగా టిప్.. భార్య ఏం మాట్లాడినా సరే..

"మీ భార్య ఏం మాట్లాడినా సరే.. తలను పైకీ కిందకి ఊపాలి..!" అన్నాడు సోమరాజు "ఎందుకు..?"అడిగాడు గిరీశం "ఎందుకంటే.. ఈ యోగా ప్రక్రియ వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాకుండా బీపీ కంట్రోల్‌లో వుంటుంది

Webdunia
శనివారం, 24 జూన్ 2017 (16:43 IST)
"మీ భార్య ఏం మాట్లాడినా సరే.. తలను పైకీ కిందకి ఊపాలి..!" అన్నాడు సోమరాజు 
"ఎందుకు..?"అడిగాడు గిరీశం 
"ఎందుకంటే.. ఈ యోగా ప్రక్రియ వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాకుండా బీపీ కంట్రోల్‌లో వుంటుంది. గుండెపోటు రాదు.. అన్ని చికాకులు దూరం అవుతాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తలను అడ్డంగా ఊపారో దీనివల్ల అన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి... బదులిచ్చాడు సోమరాజు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Prabhala Utsavam: కోనసీమ జిల్లాలో సంక్రాంతి ప్రభల ఉత్సవం

Jagan Padayatra 2.0: జగన్ పాదయాత్ర 2.0కి ముహూర్తం ఖరారు?

గ్రీన్‌ల్యాండ్ బూమ్ రాంగ్, ట్రంప్‌కి పిచ్చెక్కిస్తున్న నాటో దేశాలు

తెలంగాణ అభివృద్ధిలో రాజకీయం లేదు.. మోడీ - షా ద్వయాన్ని కలుస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ఆ వెబ్‌సైట్లపై కేంద్రం కొరఢా - 242 వెబ్‌సైట్స్ బ్లాక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

సరే, మీరు పిల్లల్ని పంపడంలేదుగా, మే జారుతాం: జర్రున జారుతున్న కోతులు (video)

ఏ ఆహారం తింటే ఎముకలు పటిష్టంగా మారుతాయి?

తర్వాతి కథనం
Show comments