మాస్టార్: పిల్లలూ... మీకు చంద్రుని పైకి వెళ్ళాలని ఉందా...? పిల్లలు: ముందు మేము అడిగే దానికి కూడా జవాబు చెప్పండి మాస్టార్... మాస్టార్: ఏమిటో చెప్పండి పిల్లల్లారా... పిల్లలు: అక్కడ స్కూల్ ఏమి లేదు కదా... మాస్టార్: ఆ...! టీచర్: చింటు నీ లెక్కల పుస్తకమేది... చింటు: లేదు టీచర్... ఈ పుస్తకం ఆత్మహత్య చేసుకుంది... టీచర్: ఎందుకు? చింటు: దాని నిండా ప్రాబ్లమ్స్ ఉన్నాయి... అందుకే......