Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యూచర్ పరామర్శలు....

రాబోయే రోజుల్లో మనకు తెలిసివారు ఎవరైనా చనిపోతే.. పరామర్శలు ఎలా ఉంటాయో.. ఓసారి పరిశీలిద్ధాం.

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (14:30 IST)
రాబోయే రోజుల్లో మనకు తెలిసివారు ఎవరైనా చనిపోతే.. పరామర్శలు ఎలా ఉంటాయో.. ఓసారి పరిశీలిద్ధాం.
 
* పాపం చాలా మంచి మనిషి.. ఎపుడూ ఆన్‌లైన్‌లో ఉండేవాడు. 
* ఏమాత్రం విసుగించుకోకుండా అందరి పోస్టులకు లైక్ కొట్టేవాడు. 
* కరెంటే లేకున్నా చార్జింగ్ తగ్గకుండా పవర్ బ్యాంక్ మెయింటైన్ చేసేవాడు.
* చాలా హుందాగా కామెంట్స్ పెట్టేవాడు... 
* పాపం ప్రతి రోజూ ప్రొఫైల్ ఫోటో మార్చేవాడు. 
* ఇంటికి ఎవరొచ్చినా ఏమాత్రం మొహమాటపడకుండా వైఫై పాస్‌వర్డ్ ఇచ్చేవాడు.
* జీవితాంతం ఒకే అకౌంట్‌ను మెయింటైన్ చేశాడు.. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

జూలై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

తెలంగాణాలో 13 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు!!

జూలై 8న ఇడుపులపాయకు వైఎస్ జగన్, వైఎస్ షర్మిల?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments