నన్నుపెళ్ళి చేసుకుంటానని ప్రమాణం చేయి డియర్ ? అడిగింది స్వప్న. మా నాయనమ్మ సాక్షిగా నిన్నుపెళ్ళి చేసుకుంటాను.! ప్రమాణం చేశాడు శేఖర్. ఎవరైనా తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తారు కానీ నువ్వు నాయనమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నావేం?అని అడిగింది స్వప్న. వాళ్ళింకా బతికే ఉన్నారుగా .....చెప్పి నాలిక్కరుచుకున్నాడు శేఖర్....