డియర్! మన ప్రేమ విషయం ఇంట్లో వారికి తెలిసిపోయింది..! చెప్పింది సునీత ఆ..! ఏమన్నారు..? కంగారుగా అడిగాడు రవి ఏముంది..? ఖర్చు తగ్గుతుందని లేచిపొమ్మన్నారు...! చెప్పింది సునీత ...