Webdunia - Bharat's app for daily news and videos

Install App

టైం పాస్ కోసం అమ్మాయికి ఫోన్ చేస్తే...

ఓ కొంటె కుర్రాడు టైం పాస్ కోసం తెలియ‌ని నంబరుకు కాల్ చేసాడు. అవతల ఓ అమ్మాయి ఫోన్ ఎత్తి హలో అంది.. కుర్రాడు::హలో...మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా? అమ్మాయి: హా...ఉంది. కుర్రాడు:: నడుస్తుందా? అమ్మాయి:: నడుస్తుంది. కుర్రాడు:: గట్టిగా పట్టుకోండి.లేకపోతే పారిపోతుం

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2016 (14:39 IST)
ఓ కొంటె కుర్రాడు టైం పాస్ కోసం తెలియ‌ని నంబరుకు కాల్ చేసాడు. అవతల ఓ అమ్మాయి ఫోన్ ఎత్తి హలో అంది..
కుర్రాడు::హలో...మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా?
అమ్మాయి: హా...ఉంది.
కుర్రాడు::  నడుస్తుందా?
అమ్మాయి:: నడుస్తుంది.
కుర్రాడు:: గట్టిగా పట్టుకోండి.లేకపోతే పారిపోతుంది.
(అమ్మాయికి కోపం వచ్చి ఫోన్ పెట్టేసింది.కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ రింగయింది.అమ్మాయి ఫోన్ ఎత్తింది.మళ్ళీ ఆ కుర్రాడే)
కుర్రాడు::హలో...ఇంట్లో ఫ్రిజ్ ఉందా ?
అమ్మాయి::లేదు (కోపంగా అంది)
కుర్రాడు::ఇందాకే చెప్పా కదా పట్టుకొమ్మని...చెబితే వినవు.ఇప్పుడు చూడు ఫ్రిజ్ పోయింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments