ఆ స్టీలు సామాన్లవాడికి బాగా నచ్చుతాయండీ..!!

Webdunia
సోమవారం, 16 సెప్టెంబరు 2019 (12:11 IST)
"బంగారూ... నీ ఒంటి రంగుకు ఈ గళ్లచీర అంత బావుండదేమోనే...?" అన్నాడు సుశాంత్
"కానీ.. ఆ స్టీలు సామాన్లవాడికి ఇలాంటివే బాగా నచ్చుతాయండీ..!!" ఉడికిస్తూ అంది సుజిత.
 
"అదేంట్రా...! పడుకునేముందు షోగ్గా తయారయి మరీ పడుకుంటున్నావు.. ఎంటి సంగతి...?" కళ్లెగరేస్తూ అడిగాడు రాజేష్
"అదేం లేదురా...! కలలో కన్పించే అమ్మాయిలకు నేను అందంగా కనిపించాలి కదా... అందుకని....!" అసలు విషయం చెప్పాడు సుమన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై కాల్పులు - ఢిల్లీలో ఇరాన్ రాయబారికి సమన్లు

సచివాలయానికి నైట్ ప్యాంటు వేసుకొచ్చిన అసిస్టెంటును సస్పెండ్ చేయండి: బాపట్ల జిల్లా కలెక్టర్

బీజేపీతో అక్రమ సంబంధం బయటపడింది... జగన్ గారి తెర తొలగింది : వైఎస్ షర్మిల

ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ ఆదేశాలివ్వడం తప్పు: బొలిశెట్టి సత్యనారాయణ

ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు.. ఒంటిమిట్టలో అత్యధిక ఉష్ణోగ్రతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వు పేరుకోకుండా కాపాడే గుమ్మడి గింజలు

కాలేయ వ్యాధి క్లెయిమ్‌లు పెరుగుతున్నాయి, చికిత్స ఖర్చులు అధికమవుతున్నాయి: కేర్ హెల్త్ ఇన్సూరెన్స్

భరించలేని సయాటికా నొప్పి తగ్గేందుకు ఇంటి చిట్కాలు

మెడికవర్ హాస్పిటల్స్‌లో అరుదైన ఘనత: అత్యంత క్లిష్టమైన గుండె, భారీ కణితి శస్త్రచికిత్సలు విజయవంతం

Diabetic Kidney Disease, డయాబెటిక్ కిడ్నీ వ్యాధి నిరోధించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments