Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా...

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (15:36 IST)
బావ: పొట్టివాడైన రామయ్యకు పుట్టెడు బుద్ధులు. బుర్రనిండా కుతంత్రమే..
సంక్రాంతి పండుగకు అతని బావా, చెల్లెలు ఇంటికి వచ్చారు..
రామయ్య: రా బావా, ఏం చెల్లీ బాగున్నావా..?
 
ఆ మరునాడు బావామరుదులు కలిసి షికారుకు బయటకు వెళ్తారు..

రామయ్య: బావా, ఈ ఊళ్ళో నేనంటే అందరికీ చాలా గౌరవం..
బావ: కోతలు భలే కోస్తాడు..

ఇంతలో అరటిపండు తొక్కమీద కాలేసి జర్రున జారాడు రామయ్య...
అయ్యో.. అయ్యో..రామయ్య తన ముందు వెళుతున్న రౌడీ రంగన్న మీద పడ్డాడు..
పడిపోతున్నా నన్ను పట్టుకోండి..

రంగన్న: ఏరా.. నీ కళ్ళు దొబ్బాయా.. రామయ్య చెంప మీద రంగన్న ఒక్కటిచ్చాడు..
రంగన్న: కళ్లు నెత్తికెక్కాయా.. ఈ గంన్నంటే ఏమిటో తెలుసా నీకు..
రామయ్య: అయ్యో.. బావ ముందే నన్ను కొట్టాడే.. ఈ విషయం బావ అందరికీ చెబితే.. నా పరువేం కాను..
 
నన్ను కొడితే కొట్టావు.. కానీ.. మా బావను కొడితే మాత్రం బాగుండదు..
రంగన్న: ఏం.. నీ బావంటే నాకేం భయమనుకున్నావా.. అంటూ.. అతనిని ఒకటి లాగిస్తాడు..
రామయ్య: హమ్మయ్యా.. గండం గడిచింది.. ఇప్పుడు బావ ఎవరికీ చెప్పడు..

సంబంధిత వార్తలు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments