పక్కింటి కుమారి మొగుడు చూడండి.. పెళ్ళానికి రోజూ పువ్వులు తెస్తాడు.. మీరూ వున్నారు... ఏం లాభం?! భర్తను కోపంగా అడిగింది భార్య అయితే.. ఉండు. నీకు తెస్తాడేమో కనుక్కుంటా..! అన్నాడు భర్త....