పుట్టింటివారిని మాత్రమే ప్రేమించే..?

Webdunia
సోమవారం, 1 జూన్ 2015 (16:24 IST)
''పుట్టించివారిని మాత్రమే ప్రేమించే స్త్రీ ఎలా ఉంటుందో చెప్పరా?'' అని అడిగాడు గిరి 
 
చెప్తా వినురా.. గుమ్మంలోకి తొంగిచూసి తన పుట్టింటి వారు వస్తే ''ఏవండీ.. ఎవరొచ్చారో చూడండి'' సంతోషంగా అనే స్త్రీ, అదే అత్తింటివారొస్తే ''ఏవండి ఎవరో వచ్చారు చూడండి'' అని లోపలున్న భర్తతో అనే మహిళ.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ వంటగది వీడియోలో తప్పు లేనప్పుడు నా కేక్ కటింగులో తప్పు లేదే: దువ్వాడ శ్రీనివాస్

మధ్యాహ్న భోజన పథకం: వారానికి ఒకసారి చికెన్ స్థానంలో చేపలు

మద్యం మత్తులో సోదరుల మధ్య గొడవ.. హత్యకు దారి తీసింది.. ఎలా?

కూకట్‌పల్లిలో వ్యభిచారం.. రెండు వేర్వేరు ఇళ్లపై దాడి- ఐదుగురు అరెస్ట్

తెలంగాణలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు.. శుక్రవారం 40డిగ్రీల సెల్సియస్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

ఈ ఆహారాలతో శరీరంలోని చెడు కొవ్వు కరిగిపోద్ది

Show comments