బిచ్చగాడు: అమ్మా ఆకలేస్తోంది. తింటానికేమన్నా ఉంటే పెట్టమ్మా! గృహిణి : ఉందికాని! మా ఆయన్ని కూడా రానీ! ఇద్దరికీ చెరోసారి పెట్టలేను అంది కోపంగా....