రోజా: ఏమండీ.. మీకో గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఉంది.. రవి: ఏదోటి చెప్పు.. రోజా: నేను మీకు విడాకులు ఇవ్వబోతున్నాను.. రవి: అలాగా... మరి బ్యాడ్ న్యూస్ ఏమిటి?...