Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలివైన భర్త ...

భార్య కోపంతో బట్టలు సర్దుకుంటుంటే... భర్త.. ఏం చేస్తున్నావు? భార్య.. నేను మా అమ్మవాళ్ళ దగ్గరికి వెళుతున్నా? కాసేపటికి భర్త కూడా బట్టలు సర్దుకోసాగాడు. భార్య.. మరి నువ్వేం చేస్తున్నావు? భర్త.. నేనూ మ

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2017 (15:29 IST)
భార్య కోపంతో బట్టలు సర్దుకుంటుంటే...
 
భర్త.. ఏం చేస్తున్నావు?
భార్య.. నేను మా అమ్మవాళ్ళ దగ్గరికి వెళుతున్నా?
 
కాసేపటికి భర్త కూడా బట్టలు సర్దుకోసాగాడు.
 
భార్య.. మరి నువ్వేం చేస్తున్నావు?
భర్త.. నేనూ మా అమ్మవాళ్ళ దగ్గరకుపోతున్నా!
భార్య.. మరి పిల్లల సంగతి.
భర్త.. నువ్వు మీ అమ్మ దగ్గర ఉండు.. నేను మా అమ్మ దగ్గర ఉంటాను. పిల్లలు వాళ్ల అమ్మ దగ్గర ఉంటారు.
భార్య.. ఆఁ... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments