కసాయివాడు లాక్కెళ్లేది బలికా... బడికా!

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (11:51 IST)
ఓ కసాయివాడు ఒక మేకను బలివ్వటానికి తీసుకువెళ్తున్నాడు. అది గట్టిగా "మే..మే" అని అరుస్తోంది.
 
పిల్లవాడు : అదెందుకు అంత గట్టిగా అరుస్తోంది?
 
రెండోవాడు : దాన్ని బలివ్వటానికి తీసుకెళ్తున్నారు. కొంచెం సేపట్లో దాని తలనరికేస్తారు అందుకని.
 
పిల్లవాడు : ఓస్! అంతేనా! నేనొక స్కూలుకు తీసుకెళ్తున్నారేమో అనుకొన్నా!
అన్నీ చూడండి

తాజా వార్తలు

AP Liquor Scam: రూ.441 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆ ముగ్గురికి?

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టులు

అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కల్తీ.. రసాయనాలు కలిపిన నలుగురు అరెస్ట్

మీరిచ్చే బోడి 25వేల కోసం మూడో బిడ్డను కనాలా?: సీఎం చంద్రబాబుకి షర్మిల ప్రశ్నలు

ఉచిత బస్సులో పళ్లు తోముతూ ప్రయాణించిన మహిళ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గర్భిణీస్త్రీలు ఆరోగ్యం

కిడ్నీలలో సమస్యలు మొదలయ్యాయని చెప్పే లక్షణాలు ఇవే

కౌమారదశ బాలికలకు పరిశుభ్రత కిట్ పంపిణీతో మహిళా దినోత్సవ ప్రభావాన్ని పెంచుతున్న క్వాలిజీల్

థైరాయిడ్ ఆరోగ్యం: పటిష్ఠ జీవక్రియ వైపు మీ మొదటి అడుగు

రంజాన్‌లో శక్తివంతం కావటానికి మార్గదర్శకాలు: ఉపవాసం ద్వారా చురుగ్గా...

Show comments