అబ్బా.. ఈ కరెంట్ అస్తమానం వచ్చి వచ్చి పోతుందండి ఏం చేయాలి అడిగింది? భార్య భర్తతో.. అయితే ఈసారి కరెంట్ రాగానే తలుపులు మూసేయ్! అంటూ బదులిచ్చాడు భర్త. ...