కంగ్రాట్సండి! మీకు పాప పుట్టిందట కదా..? అని అడిగాడో మాస్టార్ రోడ్డులో వెళ్తున్న అప్పారావుని. ఈ వయసులో నాకు పాప పుట్టడమేంటి? అయినా ఈ విషయం మీకు ఎవరు చెప్పారు..? అయోమయంగా అడిగాడు అప్పారావు. మీ వాడే నాకు చెల్లాయి పుట్టిందని పది రోజులు సెలవు తీసుకున్నాడే..? అని ఆశ్చరంగా అన్నాడు మాస్టార్....