అదేంటి సార్ ! బ్యాంక్‌కి వచ్చి ఉత్తరం రాస్తున్నారు. ఏదైనా అర్జెంటా? అడిగాడు క్లర్క్ ఆశ్చర్యంగా. అబ్బే! ఇక్కడయితే రీఫిల్ ఖర్చు మిగులుతుందని..! చెప్పాడు పిసినారి పాపయ్య....