కామెడీ యాక్టర్‌ను ఎమ్మెల్యేగా చేసి తప్పు చేశామండీ

కామెడీ యాక్టర్‌ను ఎమ్మెల్యేగా చేసి తప్పు చేశామండీ అన్నాడు అధికార పార్టీ ఎమ్మెల్యే. ఏం ఎందుకలా అంటున్నారు..అన్నాడు స్నేహితుడు. మరేం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కామెడీ జోకులతో కడుపుబ్బ నవ్విస్తూ ఒక్క బిల్లును కూడా పాస్ కానీయడంలేదు.

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2017 (18:43 IST)
కామెడీ యాక్టర్‌ను ఎమ్మెల్యేగా చేసి తప్పు చేశామండీ అన్నాడు అధికార పార్టీ ఎమ్మెల్యే.
ఏం ఎందుకలా అంటున్నారు..అన్నాడు స్నేహితుడు.
మరేం లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కామెడీ జోకులతో కడుపుబ్బ నవ్విస్తూ ఒక్క బిల్లును కూడా పాస్ కానీయడంలేదు.
 
చీర కాదు డాడీ షర్టెయ్యండి...
వెధవన్నరా వెధవా... అల్లరి పనులు చేస్తే నిన్ను 'చీరేస్తా' అన్నాడు కోపంగా తండ్రి.
నేను మగపిల్లవాడిని నాన్నా... నాకు చీర కాదు షర్టు తెండి అన్నాడు కొడుకు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vijay: తమిళనాడు శాసనసభ ఎన్నికల ఫలితాలు.. టీవీకే కీలక సమావేశం

పొరపాటున ఇంటి మెయిన్ డోర్ తెరిచిన మహిళ... కాపలా ఉన్న డెలివరీ బాయ్

ఎస్ఆర్ఎం వర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్‍పై లైంగిక ఆరోపణలు.. కేసు నమోదు

ఇప్పటికే నలుగురు సంతానం... మరో కాన్పులో ముగ్గురికి జన్మ

కూలీలతో వెళుతున్న వ్యాన్ - ఎస్.యు.వి వాహనం ఢీ .. 15 దుర్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments