అయ్యబాబోయ్... ఇది ఆఫీస్ కాదా...

ఇంతసేపు నిద్రపోతున్నారు... ఆఫీస్ లేదా అంటూ భర్తను లేపుతూ అడిగింది భార్య. అయ్యబాబోయ్... ఇది ఆఫీస్ కాదా అంటూ కంగారుగా లేచాడు భర్త. నిజంగానా... చాలా అదృష్టం. సుహాసిని తన ప్రియుడితో... సారీ రాజూ, నా పెళ్లి కుదిరింది. నీకు అన్యాయం చేస్తున్నానని ఫీలింగుగా

Webdunia
శనివారం, 22 ఏప్రియల్ 2017 (21:04 IST)
ఇంతసేపు నిద్రపోతున్నారు... ఆఫీస్ లేదా అంటూ భర్తను లేపుతూ అడిగింది భార్య. అయ్యబాబోయ్... ఇది ఆఫీస్ కాదా అంటూ కంగారుగా లేచాడు భర్త.
 
నిజంగానా... చాలా అదృష్టం.
సుహాసిని తన ప్రియుడితో... సారీ రాజూ, నా పెళ్లి కుదిరింది. నీకు అన్యాయం చేస్తున్నానని ఫీలింగుగా వుంది. నిజంగా నీ పెళ్లి కుదిరిందా, నేను చాలా అదృష్టవంతుడిని. నువ్వేం వర్రీ అవకుండా చేసేసుకో అన్నాడు రాజు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్స్‌ ఫలితాలను డబ్బుతో కొనేశారు.. గెలిచేది మేమే: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

డీజే సిస్టమ్ నుంచి భారీ శబ్ధం-140 కోళ్లు చనిపోయాయి.. ఎక్కడ?

తమిళనాడులో డీఎంకే - బెంగాల్‌లో కమల వికాసం: టుడేస్ చాణక్య

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు

ఏఐ - ఐటీపై మంత్రులు పరిజ్ఞానం పెంచుకోవాలి : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో గోండ్ కతీరా చప్పరిస్తుంటే ఎంత మేలు చేస్తుందో తెలుసా?

శరీర కండరాలు పెంచే ఆహార పదార్థాలు ఇవే

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments