Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏవండోయ్... అమ్మాయి అందుకు ఒప్పేసుకుంది...

రాజు: చిన్న ఆపరేషనే కదండీ... ఎందుకు డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారు? నర్సు: ఇలాగే మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చెయ్యడం చూసిన ఓ పేషెంట్ ఇప్పుడు స్వంతంగా ఆపరేషన్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఏవండోయ్ అమ్మాయి ఒప్పుకుంది... కుమార్తె: అమ్మా, కొత్తగా ఓ

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (19:37 IST)
రాజు: చిన్న ఆపరేషనే కదండీ... ఎందుకు డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇస్తున్నారు?
నర్సు: ఇలాగే మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చెయ్యడం చూసిన ఓ పేషెంట్ ఇప్పుడు స్వంతంగా ఆపరేషన్ చెయ్యడం మొదలుపెట్టాడు.
 
ఏవండోయ్ అమ్మాయి ఒప్పుకుంది...
కుమార్తె: అమ్మా, కొత్తగా ఓ వంటవాడిని ఏర్పాటు చెయ్యవే.
తల్లి: ఏవండోయ్... ఇది విన్నారా... అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

Sunstroke: కరీంనగర్‌లో వడగాలులు - ఏడుగురు మృతి

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments