నీకోసం నేను తల్లిదండ్రులను కూడా వదిలి వచ్చాను తెలుసా..? బాధగా అంది ప్రియురాలు. నేను కూడా నీ కోసం.. నా కొడుకునే వదిలి వచ్చాను తెలుసా...?! ఆవేశంలో నిజం చెప్పేసి నాలుక కరుచుకున్నాడు ప్రియుడు....