నిన్న దారిలో వెళుతుంటే ఒకామె ఓరచూపులు చూడడం గమనించి దగ్గరి కెళ్ళాను! ఏమందేమేటి? అడిగాడు శీను వాళ్ళింట్లో ఏడాదిక్రితం ఓ దొంగ పడ్డాడట. సరిగ్గా వాడిలాగానే ఉన్నానట- అందుకే ఓరచూపులు చూశానంది... చెప్పాడు రాము బాధగా....