నీకు తెల్ల చీరంటే ఇష్టంలేదు, అయినా సంక్రాంతికి తెల్లచీర ఎందుకు తెచ్చావోయ్? అడిగాడు ఆకాష్. నాకు నచ్చక పోయినా స్టీలు సామాన్ల వాడికి నచ్చిందటండి..... అసలు విషయం చెప్పింది భువన....