ఎందుకురా దిగులుగా ఉన్నావ్? అడిగాడు విష్ణు. మా నాన్నగారు ఉద్యోగం కోసం బాగా వెతుకుతున్నారు చెప్పాడు కృష్ణ. రిటైర్ అయ్యాక కూడా ఖాళీగా ఉండకూడదన్న ఆయన మనస్తత్వం మెచ్చుకోవాలి గానీ దిగులెందుకు? అడిగాడు విష్ణు ఉద్యోగం వెతకడం ఆయన కోసం కాదురా..! నా కోసం.. అసలు విషయం చెప్పాడు కృష్ణ దిగులుగా....