కుమార్ : మా సెక్రటరీ చాలా సిన్సియర్‌గా పనిచేస్తాడురా. ఎప్పుడు టైమ్ సెన్స్‌ను పాటిస్తాడు. విమల్ : ఎలా చెప్తావురా ? కుమార్ : ఆఫీసులో చేరిన రోజు నుంచి ఏ రోజు టీ టైమ్‌ను మిస్ కాలేదురా....