చూడమ్మా! రేప్ జరిగితే వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయక నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు? అడిగాడు జడ్జి. స్టేషన్‌కెళ్తే పోలీసులందరూ కలిసి మళ్ళా సామూహిక మానభంగం చేస్తారేమోనని భయంతో ఆ సాహసం చేయలేకపోయాను సార్! అంది కమల....