అన్నం తిని వారమయ్యింది. ఏదయినా ధర్మం చెయ్యండి బాబూ! అడిగాడు భిక్షగాడు. చిల్లర లేదయ్యా! అన్నాడు శీను. నోటయిన తీసుకుంటాను బాబు! అన్నాడు భిక్షగాడు....