హీరో : నా దగ్గర మేకప్‌మెన్‌గా పని చేస్తానంటున్నావు. అనుభవం ఉందా..? పేరయ్య : ఉందండి సారూ... గత పదిహేనేళ్ళుగా తాపిమేస్త్రిగా పని చేస్తున్నా..! ...