Webdunia - Bharat's app for daily news and videos

Install App

గొల్లపూడికి డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ "జీవన సాఫల్య పురస్కారం"

Webdunia
సోమవారం, 29 ఫిబ్రవరి 2016 (16:29 IST)
హైదరాబాద్: ప్రఖ్యాత సినీ నటులు, రచయిత శ్రీ గొల్లపూడి మారుతీరావు గారిని "జీవన సాఫల్య పురస్కారం"తో డా.గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ మార్చి 12వ తేది సాయంత్రం 6 గంటలకు పాలకొల్లులో జరిగే జాతీయస్థాయి తెలుగు నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో సత్కరించనున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాస చౌదరి, కార్యదర్శి శ్రీ మానాపురం సత్యన్నారాయణలు తెలిపారు. 
 
ఈ సభకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, విశిష్ట అతిథులుగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి  శ్రీ బొజ్జల  గోపాలకృష్ణా రెడ్డి, ఎస్. సి కార్పోరేషన్  చైర్మన్ శ్రీ జూపూడి ప్రభాకరరావు, డా. గజల్ శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరులు, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ ప్రొ. ముర్రు ముత్యాల నాయుడు, శాసన మండలి సభ్యులు శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చలనచిత్ర ప్రముఖులు శ్రీ కోడి రామకృష్ణ, శ్రీ ఆర్పీ పట్నాయక్, హీరో శ్రీ నిఖిల్, శ్రీ భాస్కర భట్ల, శ్రీమతి అనితా చౌదరిలు పాల్గొంటారని తెలిపారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments