Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రిగా ఎవరుండాలో మీరే చెప్పండి : ప్రజలకు అరవింద్ స్వామి పిలుపు

తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరుపై సినీ నటుడు అరవింద్ స్వామి స్పందించారు. రాష్ట్ర ప్రజలే త‌మ‌ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసుకోవాలని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ట్వీ

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:23 IST)
తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరుపై సినీ నటుడు అరవింద్ స్వామి స్పందించారు. రాష్ట్ర ప్రజలే త‌మ‌ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసుకోవాలని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశాడు. 
 
ప్ర‌జ‌లు త‌మ‌ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో వారి అభిప్రాయాన్ని గ‌ట్టిగా చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల నిర్ణ‌యాన్ని ఎవ‌రూ అంచనా వేయలేరని ఆయ‌న అన్నారు. అన్ని నియోజకవర్గాల ప్ర‌జ‌లు త‌మ త‌మ ఎమ్మెల్యేల‌కు త‌మ నిర్ణ‌యాన్ని గురించి చెప్పాల‌ని ఆయ‌న అన్నారు.
 
కాగా, అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంతో సద్దుమణగనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి ట్వీట్ చేయడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

Night Shift: నైట్ షిఫ్ట్ కోసం వెళ్తున్న 27ఏళ్ల మహిళపై అత్యాచారం

Balochistan దేశం వచ్చేసిందని బలూచిస్తాన్ ప్రజలు పండగ, పాకిస్తాన్ ఏం చేస్తోంది? (video)

మళ్ళీ పంజా విసురుతున్న కరోనా వైరస్.. ఆ రెండు దేశాల్లో కొత్త కేసుల నమోదు!!

14 రోజుల పసికందును కత్తితో పొడిచి చంపి చెత్తకుప్పలో పడేసిన తండ్రి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments